నామినేషన్ వెనక్కి తీసుకున్న ఆప్ కౌన్సిలర్

70చూసినవారు
నామినేషన్ వెనక్కి తీసుకున్న ఆప్ కౌన్సిలర్
ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు తన అభ్యర్థులను ఏప్రిల్ 18న ప్రకటించిన తర్వాత, మేయర్ పదవికి మహేష్ ఖిచి, డిప్యూటీ మేయర్‌గా రవీందర్ భరద్వాజ్‌ని నిలబెట్టారు. అయితే కౌన్సిలర్లు విజయ్ కుమార్, నరేంద్ర మధ్య ఉన్న అంతర్గత విభేదాల కారణంగా వారు నామినేషన్స్ దాఖలు చేశారు. కాగా ఇప్పుడు నరేంద్ర కుమార్ నామినేషన్‌ను వెనక్కి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్