టీమిండియా వరల్డ్‌కప్‌ ప్రోమో రిలీజ్‌ (వీడియో)

73చూసినవారు
2024 టీ20 వరల్డ్‌కప్‌లో పాల్గొనే టీమిండియా కోసం స్టార్‌ స్పోర్ట్స్‌ ఛానల్‌ ఓ ప్రత్యేక‌ ప్రోమో వీడియో రిలీజ్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఈ వీడియోలో రోహిత్, కోహ్లి, సూర్య‌కుమార్, పాండ్యా, జ‌డేజాల‌ను చూపించిన వైనం అత్యద్భుతంగా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. బ్యాక్‌ గ్రౌండ్‌లో వందేమాతర గీతం చాలా బాగుంది. "వరల్డ్‌కప్‌ కోసం టీమిండియా సిద్ధం" అని అర్థం వచ్చేలా ఈ వీడియాకి క్యాప్షన్‌ ఉంది.

సంబంధిత పోస్ట్