ఏపీలోనూ బెనిఫిట్ షోల రద్దు.. ఇక తప్పదా!

80చూసినవారు
ఏపీలోనూ బెనిఫిట్ షోల రద్దు.. ఇక తప్పదా!
AP: అల్లు అర్జున్ ఎపిసోడ్ తర్వాత తెలంగాణలో బెన్‌ఫిట్ షోలను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో ఏపీలోనూ ఈ నిర్ణయం అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెరుగుతోంది. కూటమి నేతలతో సహా ఇతర పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. టికెట్ ధరలు కూడా పెంచవద్దని రాజకీయ నేతలు డిమాండ్ చేస్తున్నారు. దీంతో కూటమి ప్రభుత్వం రేవంత్ రెడ్డి బాటలోనే పయనిస్తుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది.

సంబంధిత పోస్ట్