యాక్ష‌న్ ప్యాక్‌డ్‌గా ‘Deadpool & Wolverine’ ట్రైలర్ (Video)

531చూసినవారు
మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి మరో సూపర్ హీరో మూవీ ‘Deadpool & Wolverine’ రాబోతుంది. ర్యాన్ రేనాల్డ్స్, హ్యూగ్ జాక్‌మాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. షాన్ లెవీ దర్శకత్వం వహిస్తున్నాడు. జూలై 26న విడుదల కానున్న ఈ మూవీ ట్రైలర్ తాజాగా విడుదలైంది.ట్రైలర్ చూస్తే.. ఫుల్ యాక్షన్ అడ్వెంచర్‌గా ఉంది. వోల్వారిన్‌గా జాక్‌మాన్, డెడ్‌పూల్‌గా ర్యాన్ మరోసారి ఎంటర్‌టైన్ చేయడానికి సిద్ధమయినట్లు తెలుస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్