తల్లి పాలు విక్రయిస్తే చర్యలు తప్పవు: FSSAI

79చూసినవారు
తల్లి పాలు విక్రయిస్తే చర్యలు తప్పవు: FSSAI
తల్లి పాలను విక్రయిస్తే చర్యలు తప్పవని ‘ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI)' హెచ్చరించింది. FSS 2006చట్టం ప్రకారం తల్లి పాలను విక్రయించడానికి అనుమతి లేదని, వాటిని ఉపయోగించి చేస్తోన్న వ్యాపార కార్యకలాపాలను వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. తల్లి పాలను ప్రాసెస్ చేసి, విక్రయించేందుకు యత్నించే వ్యాపారులకు లైసెన్సులు జారీ చేయొద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్