సుప్రీంకోర్టును ఆశ్రయించిన నటుడు మోహన్ బాబు

50చూసినవారు
సుప్రీంకోర్టును ఆశ్రయించిన నటుడు మోహన్ బాబు
నటుడు మంచు మోహన్ బాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జర్నలిస్టుపై దాడి కేసులో మోహన్ బాబుపై తెలంగాణ పోలీసులు హత్యాయత్నం కింద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం మోహన్ బాబు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ క్రమంలో మోహన్ బాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్