నటుడు సైఫ్ అలీఖాన్ హెల్త్ బులెటిన్ రిలీజ్ (వీడియో)

79చూసినవారు
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కత్తిపొట్లకు గురై ముంబయిలోని లీలావతి ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆసుపత్రి వైద్యులు సైఫ్ అలీఖాన్ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు. సైఫ్ అలీఖాన్ థొరాసిక్ వెన్నెముకలో కత్తిని తొలగించి అలాగే మెడపై అయిన గాయాలకు ప్లాస్టిక్ సర్జరీ చేసినట్లు వివరించారు. అతను పూర్తిగా కోలుకుంటున్నాడని, త్వరలోనే డిశ్ఛార్జి చేస్తామని పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్