‘ఫ్యామిలీ స్టార్’ మూవీపై నటి ఆశా ఆసక్తికర పోస్ట్

1062చూసినవారు
‘ఫ్యామిలీ స్టార్’ మూవీపై నటి ఆశా ఆసక్తికర పోస్ట్
విజయ్ దేవరకొండ, మృణాల్‌ ఠాకూర్ జంటగా నటించిన 'ఫ్యామిలీ స్టార్' మూవీపై నటి ఆశా బొర్రా ఆసక్తికర పోస్ట్ పెట్టారు. మూవీలో తనను వాడుకుని వదిలేశారని, ఒక్క సీన్‌లో కూడా తాను కనిపించలేదని.. ఇక ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ కాకపోతే ఇంకేం అవుతుందని రాసుకొచ్చారు. ఆ పాత్ర తానే చేయాలంటూ అందరూ ఫోన్లు చేసి హంగామా చేశారని, తన టైమ్ వేస్ట్ చేశారని, రెమ్యునరేషన్ కూడా ఇవ్వలేదని ఆమె మండిపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్