ఆ మారణహోమానికి ఆరు నెలలు

567చూసినవారు
ఆ మారణహోమానికి ఆరు నెలలు
హమాస్‌-ఇజ్రాయెల్‌ యుద్ధానికి ఈనెల 7వ తేదీతో సరిగ్గా ఆరు నెలలు పూర్తవుతుంది. అక్టోబర్‌ 7వ తేదీ తెల్లవారుజామున హమాస్ ప్రారంభించిన దాడితో ఈ మారణహోమం ప్రారంభమైంది. గాజాలో ఇప్పటివరకు 33 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 70 శాతం మంది మహిళలు, చిన్నారులేనని స్థానిక ఆరోగ్య విభాగం పేర్కొంది. ఐరాస వివరాల ప్రకారం.. దాదాపు 17 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. స్థానికంగా 56 శాతానికిపైగా భవనాలు ధ్వంసమయ్యాయి.

సంబంధిత పోస్ట్