రేవ్ పార్టీ ఛార్జ్‌షీట్‌ పై స్పందించిన నటి హేమ

85చూసినవారు
రేవ్ పార్టీ ఛార్జ్‌షీట్‌ పై స్పందించిన నటి హేమ
బెంగళూరు రేవ్ పార్టీలో నటి పాల్గొన్నారని, డ్రగ్స్ సేవించారని బెంగళూరు పోలీసులు ఛార్జ్‌షీట్‌ లో పేర్కొనడంపై ఆమె స్పందించారు. 'నేను డ్రగ్స్ తీసుకోలేదు. తీసుకున్నట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధం. అసలు నేను బ్లడ్ శాంపిల్సే ఇవ్వలేదు. అలాంటప్పుడు డ్రగ్స్ తీసుకున్నట్లు ఎలా నిర్ధారిస్తారు' అని ఓ మీడియా చానల్ తో తెలిపారు.

సంబంధిత పోస్ట్