పోలీసులు విచారణకు హాజరైన నటి విష్ణుప్రియ

77చూసినవారు
TG: బెట్టింగ్ యాప్స్ ప్రచారం వ్యవహారంలో నటి విష్ణుప్రియ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. న్యాయవాదితో కలిసి పీఎస్‌కు వచ్చారు. బెట్టింగ్ యాప్స్ ప్రమెషన్స్ చేసినందుకు విష్ణుప్రియతో సహా ఇప్పటివరకు 11 మందిపై కేసు నమోదు అయింది. వారందరికీ పోలీసులు నోటీసులు జారీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్