‘వరల్డ్ హ్యాపీనెస్‌ రిపోర్ట్ 2025’ విడుదల.. ఇండియా స్థానం 126

85చూసినవారు
‘వరల్డ్ హ్యాపీనెస్‌ రిపోర్ట్ 2025’ విడుదల.. ఇండియా స్థానం 126
ఇంటర్నేషనల్‌ హ్యాపీనెస్‌ డే సందర్భంగా గురువారం ‘వరల్డ్ హ్యాపీనెస్‌ రిపోర్ట్ 2025’ని విడుదల చేశారు. వరుసగా 8వ ఏడాది సంతోషకరమైన దేశంగా ఫిన్లాండ్‌ నిలిచింది. టాప్‌ 4 జాబితాలో డెన్మార్క్‌, ఐస్‌లాండ్‌, స్వీడన్‌లకు చోటుదక్కింది. మొత్తం 143 దేశాలకు గాను.. భారతదేశం 126 వ స్థానంలో నిలిచింది.

సంబంధిత పోస్ట్