పెళ్లికి నిరాకరించడంతో యువతి సూసైడ్

13560చూసినవారు
పెళ్లికి నిరాకరించడంతో యువతి సూసైడ్
ఓ యువతి హర్పింగ్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆదిలాబాద్ లో జరిగింది. పట్టణంలోని దస్నాపూర్ కు చెంది ఓ యువతిని అదే కాలనీకి చెందిన కాంబ్లే ఆకాశ్ ప్రేమించాడు. అయితే పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడంతో మనస్తాపం చెందిన యువతి హర్పిక్ తాగి సూసైడ్ చేసుకుంది. కుటుంబ సభ్యులు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. యువతి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని మావల ఎస్ఐ విష్ణువర్థన్ గురువారం తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్