మినీస్టేడియం మంజురు చేయాలని వినతి

54చూసినవారు
మినీస్టేడియం మంజురు చేయాలని వినతి
వాంకిడి మండల యువ నాయకుడు దీపక్ ముండే తెలంగాణ రాష్ట్ర యువజన, క్రీడల విభాగ కార్పొరేషన్ చైర్మన్ శివసేన రెడ్డిని బుధవారం మర్యాద పూర్వకం కలిశారు. వాoకిడి మండల కేంద్రనికి మినీ ఇండోర్ స్టేడియం మంజురు చేయాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా వారు స్పందిస్తూ త్వరలో వాంకిడి మండల పర్యటన చేస్తానని చెప్పారు.

సంబంధిత పోస్ట్