బూత్ స్థాయి నుండి పార్టీనీ బలోపేతం చేయాలి

548చూసినవారు
బూత్ స్థాయి నుండి పార్టీనీ బలోపేతం చేయాలి
బూత్ స్థాయి నుండి బిజెపిని బలోపేతానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని ఆ పార్టీ ఆదిలాబాద్ పట్టణ అధ్యక్షులు లాలా మున్నా అన్నారు. శనివారం వార్డ్ నంబర్ 46 లో పార్టీ ఆధ్వర్యంలో టిఫిన్ బైటక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో బిజెపి అధిక స్థానాలలో విజయం సాధిస్తుందని ఆకాంక్షించారు. నాయకులు కృష్ణ, పంకజ్, శివ, తేజ, అర్జున్, వికాస్ ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్