CA: GD బిర్లా అవార్డు గెలుచుకున్న మహిళా శాస్త్రవేత్త ఎవరు?

65చూసినవారు
CA: GD బిర్లా అవార్డు గెలుచుకున్న మహిళా శాస్త్రవేత్త ఎవరు?
క్వాంటమ్‌ సైన్స్‌లో చేసిన కృషికి ప్రతిష్ఠాత్మక ‘జీడీ బిర్లా అవార్డ్‌ ఫర్‌ సైంటిఫిక్‌ ఎక్స్‌లెన్స్‌’ పురస్కారాన్ని హరీశ్‌ చంద్ర పొందారు. ఈమె క్యూఐసీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఈ అవార్డ్‌కు ఎంపికైన తొలి మహిళా శాస్త్రవేత్తగా, మొత్తం మీద 33వ శాస్త్రవేత్తగా ఘనత సాధించారు.

సంబంధిత పోస్ట్