ప్రేమ నటిస్తూ యువతిపై అత్యాచారం (వీడియో)

92203చూసినవారు
ఓ యువతి ప్రేమ పేరుతో మోసపోయింది. పిజ్జా హట్‌లో పనిచేస్తున్న యువతిని ప్రేమ వలలో పడేసి జితేంద్ర ప్రతాప్ అనే యువకుడు పలుమార్లు అత్యాచారం చేశాడు. యువతి గర్భం దాల్చడంతో పెళ్లి చేసుకోమని కోరగా.. నిరాకరించాడు. పెళ్లి ప్రస్తావన తెస్తే వారిద్దరి వీడియోలను వైరల్ చేస్తానని బెదిరించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడాలో జరిగింది. దీంతో ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్