గోవాలోని ఆల్
ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్
ఆయుర్వేద(ఏఐఐఏ) ఆఫీసులో కాంట్రాక్ట్ ప్రాతిపదికన కింది 54 ఖాళీల భర్తీకి బీఈసీఐఎల్ దరఖాస్తులు కోరుతోంది. పోస్టును అనుసరించి
మెట్రిక్యులేషన్, 12వ తరగతి, సంబంధిత విభాగంలో డిప్ల
ొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్న వారు అర్హులు. పరీక్ష, ఇంటర్వ్యూ, డాక
్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తుకు చివరి తేదీ 09 ఏప్రిల్ 2024.