ఏఐఏఎస్‌ఎల్‌లో 247 పోస్టులు

72చూసినవారు
ఏఐఏఎస్‌ఎల్‌లో 247 పోస్టులు
ఏఐ ఎయిర్‌పోర్ట్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ ఫిక్స్‌డ్‌ టర్మ్‌ కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన పుణెలోని ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం 247 పోస్టులకు దరఖాస్తు కోరుతోంది. 10వ తరగతి, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ట్రేడ్‌ టెస్ట్‌, డ్రైవింగ్‌ టెస్ట్‌, ఫిజికల్‌ ఎండ్యూరెన్స్‌ టెస్ట్‌, గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

సంబంధిత పోస్ట్