గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేస్తా: ఎమ్మెల్యే

63చూసినవారు
57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఆదిలాబాద్ లోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో బుధవారం ఘనంగా ముగిసాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పాయల్ శంకర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా సరస్వతి దేవి చిత్రపటానికి పూజలు నిర్వహించారు. గ్రంథాలయ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. పుస్తక పఠనాన్ని ప్రతి ఒక్కరు అలవరచుకోవాలన్నారు. అనంతరం వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెమెంటోలు అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్