కొమరంభీం: మంత్రి సీతక్క రాజీనామా చేయాలి: పాల్వాయి హరీష్
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని దాబా గ్రామంలో ఫుడ్ పాయిజన్తో మృతి చెందిన శైలజ పార్తివదేహానికి ఎమ్మెల్యే లక్ష్మీ, సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ బాబు, ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండె విఠల్ నివాళులర్పించి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు. మంత్రి సీతక్క రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం, ఎక్స్ గ్రేషియా చెల్లించి, ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.