లింగాపూర్: ఆదివాసీ ఎత్మసూర్ దండారి ముగింపు ఉత్సవాలు

64చూసినవారు
దీపావళి పురస్కరించుకుని గిరిజన గ్రామాల్లో నిర్వహిస్తున్న దండారీ ఉత్సవాలు ఆదివారం భోగి పండుగ ఉత్సవాలు ప్రారంభించి సోమవారం దండారీ ఉత్సవాలు ముగిశాయి. చివరి రోజు మండలం లింగాపూర్ లోని చోర్ పల్లి గ్రామాల్లో గుస్సాడి నృత్యం చేశారు. ఆదివాసీ దండారీ ఎత్మసూర్ దేవుళ్లకు 9 రోజులు పూజలు చేశారు. అనంతరం ఉత్సవాలు ముగిసినట్లు గ్రామ పటేల్, గ్రామ పెద్దలు, మరియు దండారీ ఎత్మసూర్ పూజారి పర్చాకి హన్మంతు ప్రకటించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్