స్ట్రీట్ లైట్ లేక ఇబ్బందులు పడుతున్న రాంపూర్ గ్రామస్తులు

76చూసినవారు
రెబ్బెన మండలం రాంపూర్ గ్రామంలోని అంబేద్కర్ కాలనీలో స్ట్రీట్ లైట్ల కనెక్షన్లను అధికారులు తొలగించడం జరిగిందనీ, స్ట్రీట్ లైట్ల కనెక్షన్ తొలగించి నాలుగు రోజులు కావస్తున్నా ఇప్పటి వరకు ఆ కనెక్షన్ ని పెట్టకపోవడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు చాపిడి పురుషోత్తం శుక్రవారం ఆరోపించారు. స్ట్రీట్ లైట్లు లేక ఇంటి నుండి బయటికి వెళ్లాలంటే ప్రజలు భయపడుతున్నారన్నారు.

సంబంధిత పోస్ట్