వాంకిడి: సైడ్ డ్రైన్ పనులు పూర్తి చేయాలని ఫిర్యాదు

71చూసినవారు
వాంకిడి మండల కేంద్రంలో ఎన్ హెచ్ ఐ-363జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న సైడ్ డ్రైన్ పనులు పూర్తి చెయ్యక అసంపూర్తిగా ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు దుర్గం ప్రశాంత్ అన్నారు. ఆదివారం ఆయన ఎన్ హెచ్ ఐ-363 ప్రాజెక్ట్ మేనేజర్ రంజన్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. అనంతరం మాట్లాడుతూ. సైడ్ డ్రైన్ పనులు పూర్తి చెయ్యక మురుగు నీరు నిల్వ ఉండి దుర్వాసన వెదజల్లుతుందని, ప్రజల ఆరోగ్యంపై ప్రభావం ఏర్పడుతుందన్నారు.

సంబంధిత పోస్ట్