బెల్లంపల్లి: పోచమ్మ చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం

61చూసినవారు
బెల్లంపల్లి: పోచమ్మ చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని పోచమ్మ చెరువులో బుధవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కనిపించింది. చెరువులో మృతదేహాన్ని చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. మృతుడి ఒంటిపై గ్రీన్ టీ షర్ట్ కలిగి ఉన్నాడని, పూర్తి వివరాలు తెలియాల్సి వుందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్