ఎంబిబిఎస్ మెడికల్ సీటు సాధించిన ప్రసన్న

51చూసినవారు
ఎంబిబిఎస్ మెడికల్ సీటు సాధించిన ప్రసన్న
తాండూరు మండలంలోని తాండూర్ గ్రామానికి చెందిన పాయం శంకర్ కుమార్తె పాయం ప్రసన్న ఏ కేటగిరిలో ఎంబిబిఎస్ మెడికల్ సీటు సాధించారు. చిన్నతనంలో తన తల్లి పాయం లక్ష్మి మృతి చెందిన కూడా ఏమాత్రం నిరుత్సాహ పడకుండా పట్టుదలతో చదివి పేద ప్రజలకు సేవ చేయాలని ఉద్దేశంతో ఈ మెడికల్ సీటు సాధించిందన్నారు. శంకర్ బాల్యమిత్రులు గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్