రుయ్యడి సవారిలను దర్శించుకున్న జిల్లా ఎస్పీ

73చూసినవారు
రుయ్యడి సవారిలను దర్శించుకున్న జిల్లా ఎస్పీ
తలమడుగు మండలం రుయ్యడిలోని ప్రసిద్ధిగాంచిన హస్సేన్ హుస్సేన్ సవారి బంగ్లాను ఎస్పీ గౌష్ ఆలం బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు డప్పు వాయిద్యాలతో ఎస్పీని ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంలో సవారి బంగ్లాని సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రుయ్యడి సవారిలా ప్రాముఖ్యతను గ్రామస్తులు ఎస్పీకి తెలియజేశారు. గ్రామస్తులంతా కలిసికట్టుగా పండుగలు నిర్వహించడం సంతోషంగా ఉందని ఎస్పీ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్