ఇచ్చోడలో రోడ్డు వెడల్పు పనుల పరిశీలన

2252చూసినవారు
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో రోడ్డు వెడల్పు పనులు జోరందుకున్నాయి. త్వరలో ప్రారంభం కానున్న సెంట్రల్ లైటింగ్ కోసం రోడ్డు వెడల్పు పనులు చేపడుతున్నారు. శుక్రవారం రోడ్ మధ్యలో నుండి ఇరువైవుల 50 ఫీట్ల కొలతలను ఆర్. అండ్. బి ఈ. ఈ రాజనర్సయ్య, విద్యుత్ శాఖ ఎస్. ఈ జే. అర్ చౌహన్, డి. ఈ హరికృష్ణ లు పరిశీలించారు. విరివెంట పంచాయతీ అధికారులు తదితరులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్