ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన ఎమ్మెల్యే

64చూసినవారు
ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన ఎమ్మెల్యే
బోథ్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే అనిల్ జాధవ్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో కల్పిస్తున్న సేవలతో పాటు ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రిలో పొందుతున్న రోగులను పరామర్శించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్య సిబ్బందిని సూచించారు. వీరి వెంట మండల నాయకులు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్