దేవాపూర్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన సీపీ

55చూసినవారు
దేవాపూర్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన సీపీ
మందమర్రి సర్కిల్ పరిధిలోని దేవాపూర్ పోలీస్ స్టేషన్ ను శుక్రవారం రామగుండం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. అనంతరం రికార్డులను తనిఖీ చేసి పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితుల ఫిర్యాదులపై వెంటనే స్పందించి విచారణ చేపట్టి బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలన్నారు.

సంబంధిత పోస్ట్