మంచిర్యాల నియోజకవర్గంలో కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి

59చూసినవారు
మంచిర్యాల నియోజకవర్గంలో కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి
మంచిర్యాల నియోజకవర్గంలోని మంచిర్యాల పట్టణం, పలు మండలాల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఆయా సంఘాల నాయకుల ఆధ్వర్యంలో లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్