గ్రామాల్లో ఉండే నీటి ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని జన్నారం ఎంపీడీవో శశికళ ఆదేశించారు. జన్నారంలోని ఓవర్ హెడ్ నీటి ట్యాంకులను ఆమె పరిశీలించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి నిర్వహించారు. అలాగే అందరు కలిసి స్వచ్ఛత- హీ- సేవ ప్రతిజ్ఞ చేశారు.