రచయిత రెడ్ల బాలాజీకి ఘన సన్మానం

62చూసినవారు
రచయిత రెడ్ల బాలాజీకి ఘన సన్మానం
భైంసా మండలంలోని ఇలేగాం గ్రామానికి చెందిన రెడ్ల బాలాజీ గీత శక్తి పుస్తకాన్నిరచించిన సందర్భంగా సుధగొన శ్రీనివాస్ గౌడ్ బాలాజీని శనివారం శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, గీతా శక్తి పుస్తకం రచించడం గొప్ప విషయమన్నారు. ప్రతి మనిషికి, ప్రతి ఇంటికి గీత అవసరం ఉందని తెలియజేశారు. కార్యక్రమంలో సాయి, మహేష్, ఉత్తం, రవి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్