కుంటాల: ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య

76చూసినవారు
కుంటాల: ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య
మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం కుంటాల మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని కల్లూరు గ్రామానికి చెందిన డోంగ్రే సచిన్ (33) ఆర్థిక ఇబ్బందులు ఏర్పడడంతో మద్యానికి బానిసై ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. భార్య డోంగ్రే మౌనిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్