విద్యుత్ ఘాతంతో ఇల్లు దగ్ధం

84చూసినవారు
విద్యుత్ ఘాతంతో ఇల్లు దగ్ధం
విద్యుత్ ఘాతంతో ఇల్లు దగ్ధమైన ఘటన మంగళవారం లోకేశ్వరం మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని గడ్చందా గ్రామంలోని నర్సయ్యకు చెందిన మద్యాహ్నం సమయంలో ఇంట్లో నుండి పొగలు రావడంతో స్థానికులు మంటలు ఆర్పే ప్రయత్నం చేయగా అప్పటికే పూర్తిగా దగ్ధమైనట్లు తెలిపారు. నగదుతో పాటు, ఏంటి సమగ్రి మొత్తం 6 లక్షల 50 వేలు ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్