తానూర్ లో వాహనాల తనిఖీలు

56చూసినవారు
తానూర్ మండల కేంద్రంలోని మహాలక్ష్మి ఆలయం వద్ధ ఎస్ఐ రమేష్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ద్విచక్రవాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, వాహనదారులు సరైన ధ్రువీకరణ పత్రాలు ఉండేలా చూసుకోవాలని, ద్విచక్ర వాహనాలపై త్రిబుల్ రైడింగ్ చేయవద్దని, మైనర్లకు తల్లి తండ్రులు వాహనాలు ఇవ్వద్దని, పరిమితికి మించిన వేగంతో వెళ్లవద్దని సూచించారు. తనిఖీల్లో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్