ఢిల్లీలో మరింత క్షీణించిన గాలి నాణ్యత

50చూసినవారు
ఢిల్లీలో మరింత క్షీణించిన గాలి నాణ్యత
దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం రోజురోజుకూ పెరిగిపోతోంది. దీంతో గాలి నాణ్యత మరింత క్షీణించింది. సోమవారం ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ 400 మార్క్‌ను దాటేసింది. ఏక్యూఐ 400 దాటితే అది ప్రమాదకరస్థాయిగా పరిగణిస్తారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండ‌లి ప్రకారం.. సోమవారం ఉదయం 7 గంటల సమయంలో ఆనంద్ విహార్‌లో 433, వజీర్‌పూర్‌లో 414, జహంగీర్‌పురిలో 413, రోహిణి ప్రాంతంలో 409గా గాలి నాణ్యత నమోదైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్