ఒరిజినల్ ఛార్జర్‌ను ఎలా గుర్తించాలో తెలుసా?

85చూసినవారు
ఒరిజినల్ ఛార్జర్‌ను ఎలా గుర్తించాలో తెలుసా?
ప్రస్తుతం చాలా కంపెనీలు స్మార్ట్‌ఫోన్‌తో పాటు ఛార్జర్‌ను అందించకపోవడంతో ప్రజలు బయటి నుంచి ఛార్జర్‌ను కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఇది కొనేటప్పుడు ఎక్కువమంది ప్రజలు తెలియకుండా చాలా సార్లు డూప్లికేట్ ఛార్జర్‌లను కొనుగోలు చేస్తున్నారు. దానివల్ల బ్యాటరీ త్వరగా దెబ్బతిని, ఫోన్ త్వరగా పాడైపోతుంది. ప్రతి బ్రాండ్ ఇస్తున్న ఒరిజినల్ ఛార్జర్‌పై R నంబర్ ఉంటుంది. ‘R’ నంబర్ సింబల్ దాని నాణ్యత గురించి చెబుతుందట.

సంబంధిత పోస్ట్