భారత వైమానిక దళం ఎయిర్‌మెన్, అగ్నివీర్‌వాయు పోస్టుల భర్తీకి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించినట్లు రక్షణ పౌరసంబంధాల అధికారులు తెలిపారు. అందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను https://agnipathvayu.cdac.in వెబ్‌సైట్‌లో పొందుపరచినట్లు వివరించారు. ఈనెల 7 నుంచి 27వ తేదీ రాత్రి 11 గంటలవరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని సూచించారు. మార్చి 22న ఎంపిక పరీక్షలు నిర్వహిస్తామన్నారు.