ఇంగ్లాండ్ కెప్టెన్‌గా మైఖేల్ వాన్ తనయుడు

59చూసినవారు
ఇంగ్లాండ్ కెప్టెన్‌గా మైఖేల్ వాన్ తనయుడు
ఇంగ్లాండ్ అండర్-19 జట్టు కెప్టెన్‌గా ఇంగ్లాండ్ మాజీ సారధి మైఖేల్ వాన్ కొడుకు ఆర్కీ వాన్ ఎంపికయ్యాడు. 19 ఏళ్ల ఆర్కీ వాన్ త్వరలో సౌతాఫ్రికాలో పర్యటించబోయే ఇంగ్లాండ్ యువ జట్టుకు సారధిగా వ్యవహరించనున్నాడు. ఆర్కీ వాన్ తన తండ్రి మైఖేల్ వాన్ బాటలోనే ఇంగ్లాండ్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. ఆర్కీ వాన్ తొలిసారి ఇంగ్లాండ్ అంతర్జాతీయ జట్టుకు సారధిగా ఎంపికయ్యాడు.

సంబంధిత పోస్ట్