బాలకృష్ణ కాళ్లకు మొక్కిన ఐశ్వర్యారాయ్ (Video)

74చూసినవారు
ఐఫా అవార్డుల వేడుక అబుదాబిలో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. అయితే, ఈ అవార్డుల వేడుకలో తమిళంలో ‘పొన్నియన్ సెల్వన్ 2’ హీరోయిన్‌గా నటించిన ఐశ్వర్య‌రాయ్‌కు ఉత్తమ నటిగా ఐఫా అవార్డ్ దక్కింది. ఆ అవార్డును అనౌన్స్ చేసి అది తన చేతికి అందించారు. ఈ సందర్భంగా ఐశ్వర్యరాయ్ బాలకృష్ణ కాళ్లకు నమస్కరించి అవార్డ్ అందుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్