ట్రోల్స్‌పై స్పందించిన ఐశ్వర్య.. రజనీకాంత్‌ కంటతడి

76చూసినవారు
ట్రోల్స్‌పై స్పందించిన ఐశ్వర్య.. రజనీకాంత్‌ కంటతడి
రజనీపై వస్తోన్న ట్రోల్స్‌పై ఐశ్వర్య స్పందించారు. ’నా తండ్రిని ‘సంఘీ’ అంటూ విమర్శలు చేస్తున్నారు. రజనీకాంత్‌ సంఘీ కాదు. అలా అయితే ఆయన ‘లాల్‌ సలామ్‌’లో నటించేవారు కాదు’’ అని పేర్కొన్నారు. రజనీ మాట్లాడుతూ ‘‘జైలర్‌’ ఈవెంట్‌లో ‘అర్థమైందా రాజా’ అన్న మాటను పట్టుకొని విజయ్‌పై పరోక్షంగా మాటల దాడి చేశానన్నారు. అవి నన్నెంతో బాధించాయి. అతడు నా కళ్ల ముందు పెరిగాడు. నాకు ఎవరితోనూ పోటీ లేదు. నాకు నేనే పోటీ అని రజనీ చెప్పొకొచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్