బాలయ్య-బోయపాటి కాంబోలో ‘అఖండ 2’

52చూసినవారు
బాలయ్య-బోయపాటి కాంబోలో ‘అఖండ 2’
బోయపాటి-బాలకృష్ణ కాంబోలో వచ్చిన ‘సింహ’, ‘లెజెండ్‌’, ‘అఖండ’.. మూడు చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇటీవల ‘బీబీ 4’ సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ బుధవారం ప్రారంభం కానున్న నేపథ్యంలో చిత్ర బృందం కీలక ప్రకటన ఇచ్చింది. బీబీ 4 సినిమా టైటిల్‌ను ‘అఖండ-2.. తాండవం’గా ప్రకటించింది. ‘అఖండ’ సినిమాకు ఇది కొనసాగింపుగా రానుంది.

సంబంధిత పోస్ట్