17న గరుడ సేవ ఊరేగింపు

55చూసినవారు
17న గరుడ సేవ ఊరేగింపు
తిరుమలలో ఇటీవల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ నెల 17న పౌర్ణమి సందర్భంగా నెలవారీ గరుడసేవ జరగనుంది. దీనిలో భాగంగా రాత్రి 7 నుంచి 9 గంటల వరకు శ్రీమలయప్ప స్వామి గరుడ వాహనంపై మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్