చిక్కుడులో వేరుకుళ్లు తెగులు నివారణ చర్యలు

58చూసినవారు
చిక్కుడులో వేరుకుళ్లు తెగులు నివారణ చర్యలు
పాదు చిక్కుడులో వేరుకుళ్లు తెగులు ఆశించి పంటకు నష్ఠం కలిగిస్తుంది. ఈ తెగులు మొలక దశ నుండి కోత దశ వరకు వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా ఈ తెగులు ఒక మొక్క నుండి మరో మెక్కకు ఆశిస్తుంది. కాబట్టి తెగులు సోకిన మొక్కల నుండి మంచి మొక్కలను నీరు పారించవద్దు. తెగులు ఆశించిన మొక్కలను పీకి నాశనం చేయాలి. తద్వారా ఇతర మొక్కలకు ఆశించకుండా ఉండి, మంచి దిగుబడిని సాధించేందుకు ఆస్కారముంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్