యూజీసీ నెట్ అభ్యర్థులకు అలర్ట్

69చూసినవారు
యూజీసీ నెట్ అభ్యర్థులకు అలర్ట్
UGC NET జూన్-2024 దరఖాస్తుల సవరణకు రేపు రాత్రి 11:59 గంటల వరకు అనుమతించబడుతుందని NTA ప్రకటించింది. ఏవైనా తప్పులు ఉంటే UGC NET వెబ్‌సైట్‌లో సవరించి, సవరించిన ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. ఈ పరీక్ష జూన్ 18న జరగనున్న సంగతి తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్