అలర్ట్. భారీ నుండి అతి భారీ వర్షాలు

153381చూసినవారు
అలర్ట్. భారీ నుండి అతి భారీ వర్షాలు
తెలంగాణలోని పలు జిల్లాల్లో నేటి నుండి నాలుగు రోజులపాటు భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగాం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, వనపర్తి, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది.

సంబంధిత పోస్ట్