HDFC ఖాతాదారులకు అలర్ట్

65చూసినవారు
HDFC ఖాతాదారులకు అలర్ట్
HDFC బ్యాంక్ సేవలకు మళ్లీ అంతరాయం కలగనుంది. ఈ నెల 9, 16 తేదీల్లో తెల్లవారుజామున 3.30 నుంచి ఉదయం 7.30 గంటల వరకు నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ సేవలను 4 గంటల పాటు నిలిపివేస్తున్నట్లు హెచ్ డీఎఫ్ సీ వినియోగదారులకు సందేశాలు పంపుతోంది. సిస్టమ్ అప్‌డేట్‌లో భాగంగా ఈ అంతరాయం ఏర్పడుతున్నట్లు కనిపిస్తోంది. అయితే సర్వీసుల్లో తరచూ అంతరాయాలు ఏర్పడుతుండటంపై వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్