అందరి కళ్లూ ‘కల్కీ’ పైనే!

70చూసినవారు
అందరి కళ్లూ ‘కల్కీ’ పైనే!
జనవరి తర్వాత బాక్సాఫీస్‌ వద్ద భారీ చిత్రాలేవీ సందడి చేయలేదు. దీంతో జూన్‌ 27న విడుదల కానున్న ‘కల్కీ’ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఎపిక్‌ సైన్స్‌ ఫిక్షన్‌ యాక్షన్‌ ఫిల్మ్‌‌గా నాగ్‌ అశ్విన్‌ ఈ మూవీని తీర్చిదిద్దారు. ‘బాహుబలి’తో పాన్‌ ఇండియా స్టార్‌గా పేరు తెచ్చుకున్న ప్రభాస్‌ ఈ సినిమాతో పాన్‌ వరల్డ్‌ స్టార్‌ కావడం ఖాయమని చిత్ర బృందం చెబుతోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్