హాల్‌లో 51 నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు

84చూసినవారు
హాల్‌లో 51 నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు
బెంగళూరులోని హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హాల్‌) నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ విభాగాల్లోని 51 ఖాళీల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. డిప్లొమా టెక్నీషియన్‌, ఆపరేటర్‌, అసిస్టెంట్‌ పోస్టులకు ఐటీఐ, బీఏ/బీఎస్సీ/బీకాం, డిప్లొమా ఇంజినీరింగ్‌. ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్, మెటలర్జీ చేసిన వారు అర్హులు. వయసు 28 ఏళ్లు మించకూడదు. రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్‌:https://hal-india.co.in/
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్